Venkaiah Naidu Padmavibhushan : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్ | ABP Desam
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ తో గౌరవించింది. ఎంపీగా,కేంద్రమంత్రిగా, రాజ్యసభ ఛైర్మన్ గా పార్లమెంటులో ఎన్నోసార్లు నవ్వులు పూయించారు వెంకయ్యనాయుడు. ప్రాసతో పంచ్ లు విసరటంలో వెంకయ్యదే పైచేయి. ఆయన ప్రసంగాల్లో మచ్చుకు కొన్ని.