Venkaiah Naidu : Vice President Venkaiah Naidu in Guntur
Continues below advertisement
Guntur లోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు Venkaiah Naidu. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలఆర్ధిక, సమాజిక పరిస్ధితిని మెరుగుపరిచే చదువు వ్యాపారంగా మారటం దురదృష్టకరమని, మార్కులు, సర్టిఫికెట్ ల కోసం చదువుకోవటం మాని, ఇతరులకు సేవచేసేందుకు విజ్ఞానం సంపాదించుకోవటానికి చదువుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
Continues below advertisement