Vemula Prashanth Reddy |దిల్లీలో రేపు ఘనంగా BRS పార్టీ కార్యాయ ప్రారంభోత్సవం | ABP Desam
దిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ రేపు ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. తెలంగాణకు చెందిన నేతలే కాకుండా... పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రైతు నాయకులు హాజరవుతారని స్పష్టం చేశారు. ..