Ukraine Crisis : Union Ministers may go to neighboring countries of Ukraine | ABP Desam

Continues below advertisement

Union Ministers Hardeep Singh Puri, Jyotiraditya Scindia, Kiren Rijiju and Gen (Retd) VK Singhలను Ukraine పొరుగు దేశాలకు భారతదేశ ప్రత్యేక ప్రతినిధులుగా పంపనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని భారతీయుల తరలింపును వారు స్వయంగా పర్యవేక్షిస్తారు. Ukraine Crisisపై చర్చించేందుకు PM Modi అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram