Twelve Cheetahs Reached India : ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారత్ కు సేఫ్ గా చీతాలు | ABP Desam
Continues below advertisement
సౌతాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో 12 చీతాలు భారత్ కు సురక్షితంగా చేరుకున్నాయి. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా సౌతాఫ్రికా అడవుల నుంచి వీటిని అతి జాగ్రత్తగా భారత్ కు తరలించారు.
Continues below advertisement