TTD EO: సజీవ సమాధిని సందర్మించి, అభివృద్ది ప్రణాళిక..
19వ శతాబ్దానికి చెందిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన సాహిత్యం ద్వారా శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేశారని చెప్పారు. వెంగమాంబ బృందావనాన్ని 1.5 ఎకరాల్లో భక్తుల సందర్శనీయ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు టిటిడి ఈవో జవహార్ రెడ్డి.