TTD EO Dharmareddy|తిరుమలలో అద్దె గదుల నిర్వహణతో..టీటీడీకి రూ.100 కోట్లు నష్టం |ABP Desam
తిరుమలలో గదుల ధరల పెంపు వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్ లో ఏర్పాటు చేసిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డి.. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదన్నారు.