Tirumala Jilebi Prasadam : టీటీడీ బోర్డు మీటింగ్ లో కొత్త నిర్ణయం..ఇకపై జిలేబీ కూడా
Tirumala SriVari ఆలయంలో ఇకపై సామాన్యభక్తులకూ Jilebi ప్రసాదాన్ని అందించాలని TTD పాలకమండలి నిర్ణయించింది. Board Meeting ఈ మేరకు నిర్ణయం తీసుకున్న టీటీడీ జిలేబీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.