Tirumala Boy Missing :ఏడుకొండలపై ఐదేళ్ళ బాలుడు కిడ్నాప్ కలకలం| ABP Desam
ఏడుకొండలపై ఐదేళ్ళ బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతుంది.. తిరుపతి ధామినేడు కు కొత్త ఇండ్లు చేందిన వెంకటరమణ,స్వాతి దంపతుల ఐదేళ్ళ కుమారుడు గోవర్ధన్ అలియస్ చింటూ నిన్న సాయంత్రం శ్రీవారి ఆలయం ముందు కిడ్నాప్ కు గురి అయ్యాడు.