Tigers at Nandyal District | నంద్యాల జిల్లాలో కలకలం రేపుతున్న 4 పెద్దపులి పిల్లలు | ABP Desam

Continues below advertisement

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లలు కలకలం రేపాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గుర్తించిన గ్రామస్తులు... కుక్కలు దాడి చేయకుండా.. వాటిని ఓ గదిలో భద్రపరిచారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram