Telangana governor Tamilisai పుదుచ్చేరి లో గవర్నర్ తమిళిసై sensational comments on Telangana Budget

Continues below advertisement

తెలంగాణ గవర్నర్ తమిళిసై తమిళనాడు లోని పుదుచ్చేరి లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి సభలో ప్రసంగిస్తూ తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. టెక్నీకల్ రీజన్స్ చూపించి గవర్నర్ ప్రసంగం రద్దు చేశారని,గవర్నర్ ప్రసంగం అంటే నా సొంత ప్రసంగం కాదు సెషన్స్ ప్రొరోగ్ కాలేదని గవర్నర్ ప్రసంగం తీసేసి తెలంగాణ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెర లేపిందన్నారు. అంతే కాకుండా గవర్నర్ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చు కానీ గవర్నర్ సంతకం లేకుండా బడ్జెట్ ఆమోదించబడదని చెప్పారు తమిళిసై.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram