Telangana Budget 2023 Highlights | KCR సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల కోసమేనా | ABP Desam
Naveen Chinna
Updated at:
06 Feb 2023 06:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో... కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై ఆసక్తి నెలకొంది. మరీ, ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రతిపాదించిన బడ్జెట్ ఎలా ఉంది..? ఏయే రంగాలకు అధిక్ ప్రాధాన్యత ఇచ్చారు..?