Tejaswi Surya: తిరుపతిలో ఆజాదీ కా అమృతోత్సవ్ ర్యాలీ- పాల్గొన్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య
2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ బీజేపీ కి అస్సెట్ అవుతుందన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ఆజాదీ కా అమృతోత్సవ్ లో ఆయన పాల్గొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ నుంచి నాలుగుకాళ్ల మండపం వరకూ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన తేజస్వీ..ఉద్దేశపూర్వకంగానే పంజాబ్ లో మోదీ ర్యాలీని అడ్డుకున్నారన్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ బీజేపీకి అసెట్ అవుతుందన్నారు.