TDP MLAs Speaker Podium : స్పీకర్ చైర్ దగ్గర ఆందోళన చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు | ABP Desam
ఏపీ అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ పేరు మార్చటంపై వివాదం రేగింది. అసెంబ్లీలో ఎన్టీఆర్ పేరు మారుస్తున్నట్లు ప్రకటించగానే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఛైర్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. కాగితాలు చింపి గాల్లోకి ఎగురేస్తూ స్పీకర్ ముందే ఆందోళన చేశారు.