Taraka Ratna Passed Away | 23 రోజులుగా ప్రాణాలతో పోరాడుతు తుదిశ్వాస విడిచిన తారకరత్న | ABP Desam

Continues below advertisement

నందమూరి తారకరత్నఇకలేరు. ఈ రోజు బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 23 రోజులుగా ఆయన ప్రాణాలతో పోరాటం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram