Talasani Srinivas Yadav|బిల్డింగ్ కూల్చే క్రమంలో..పక్కనున్న భవనాల బాధ్యత ప్రభుత్వానిదే |ABP
సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ ను కూల్చే సమయంలో.. చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఏమైనా నష్టం జరిగితే దానిని భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.