Swaroopananda On Chandanotsavam | సింహాచలం అప్పన్న చందనోత్సవంపై డబుల్ రియాక్షన్ | ABP Desam
సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై శారద పీఠం స్వరూపానందేంద్ర సరస్వతి మండిపడ్డారు. ఇంత వైఫల్యం ఎన్నడూ చూడలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఐతే.. కొద్ది సేపటికీ మరో వీడియో రిలీజ్ చేసి.. తాను ప్రభుత్వాన్ని నిందించలేదని... కేవలం అధికారుల తప్పిదాన్ని లెవనెత్తి చూపాపని తెలిపారు. దీనిపై అనవసర రాజకీయాలు చేయకూడదని సూచించారు...