SVSC-Mahesh-Venkatesh : ఇప్పటికీ ఈ ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు
ABP Desam
Updated at:
11 Jan 2022 05:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమోడర్న్ డేస్ లో మల్టీస్టారర్స్ కు నాంది పలికిన చిత్రంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నిలుస్తుంది. ఈ సినిమా విడుదలై నేటికి 9 ఏళ్లు పూర్తైంది. ఇన్నేళ్లైనా ఈ సినిమాలో సమాధానం దొరకని కొన్ని సరదా ప్రశ్నలేంటో చూద్దామా..?