Sukesh Chandra Sekhar: తిహార్ జైలు నుంచే భారీగా మనీలాండరింగ్...ట్రాప్ లో పడిన సెలబ్రెటీలు

Continues below advertisement

Sukesh Chandrashekhar....ఇప్పుడు ఈడీని పరుగులు పెట్టిస్తున్న పేరు. ఎందుకంటే అతను ఉపయోగించింది మాములు పేరు కాదు....కేంద్రం హోం శాఖమంత్రి అమిత్ షా పేరుకే ఎసరు పెట్టాడు. అనేక scam లతో పాటు తిహార్ జైలు లో ఖైధీగా ఉంటూ 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ చేశాడని ed ఆరోపించింది. ఆయన వలలో అమాయకంగా చిక్కుకుంది సాహో నటి Bollywood తార Jacquelie Fernandez. Amit shah ఫోన్ నంబర్ spoof చేసి Jacquelie Fernandez కు కాల్ చేశాడు. అంతే కాదు తమిళ నాడు పూర్వ ముఖ్య మంత్రి దివంగత జయలలితా బంధువునని చెప్పాడు. రాజకీయ అమాత్యులు entertainment రంగంలో పెద్ద వారికి కావలసిన వాడని నమ్మించాడు. ఫలితంగా 200 కోట్ల రూపాయల scam కి కర్త క్రియ అయ్యాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram