Srisailam Dasara Utsavalu 2022| శ్రీశైలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు | ABP Desam
Continues below advertisement
జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాలలో అమ్మవారు మొదటి రోజు శైలపుత్రీ అలంకార రూపంలో దర్శనమివ్వగా రెండవరోజు బ్రహ్మచారిణిదేవిగా దర్శనమిచ్చింది.
Continues below advertisement