Viral Video : ఉమ్మి రోటీలు తయారు చేశాడు.. చివరకు..

Continues below advertisement

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వ్యక్తి నీచమైన పని చేశాడు. ధాబాలో తందూరి రోటీలను ఉమ్మితో తయారు చేశాడు. కొన్ని రోజుల క్రితం ధాబాకు వచ్చిన ఓ వ్యక్తి.. వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. వీడియో వైరల్ గా మారి.. ధాబా మీద కేసు నమోదు చేసి.. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram