Sonali Phoghat: హైదరాబాద్ డ్రగ్స్ లింక్స్ తో సొనాలీ ఫొగాట్ కేసు నిందితులు..? | DNN | ABP Desam
తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త అంటూ అప్పీల్ చేస్తున్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. మీ ఇంటికి వచ్చే కొరియర్స్ ను ఓసారి తల్లిదండ్రులు Open చేసి అందులో ఏముందో చూడాలన్నారు. కొరియర్ ద్వారా డగ్స్ సరఫరా భారీగా జరుగుతున్నందున ప్రత్యేక సూచనలు చేశారు. అలాగే, సొనాలీ ఫొగాట్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.