Silent Protest : Nizamia Tibbi కాలేజీ వైద్యులు, పీజీ విద్యార్థులు శాంతియుతంగా నిరసన
Karnataka లోని Udipi జిల్లాలో Hijab నిషేధానికి వ్యతిరేకంగా చార్మినార్‌లోని Nizamia Tibbi కాలేజీలో వైద్యులు, పీజీ విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. Hijab ను నిషేధించడం తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని, దానిని నిషేధించవద్దని విద్యార్థులు హైకోర్టు మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.