Shri Radha Govinda Ratha Yatra | హైదరాబాద్ లో తొలిసారిగా శ్రీ రాధ గోవింద రథయాత్ర | ABP Desam
ABP Desam
Updated at:
12 Nov 2022 08:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లో శ్రీ రాధ గోవింద రథయాత్ర ఘనంగా సాగుతోంది. హరే కృష్ణ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు యాత్ర ప్రారంభమైంది.