Senior Director Sarath passes away : Balakrishna Emotional Post on Director | ABP Desam

ప్రముఖ సీనియర్ దర్శకుడు Sarath ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన మృతిపట్ల Nandamuri Balakrishna తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయనొక ప్రకటనను విడుదల చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola