Secunderabad Girl Kidnap Case | సికింద్రాబాద్ లో బాలిక కిడ్నాప్..రక్షించిన పోలీసులు | ABP Desam
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పాప కృత్తికా ను సైకో రాము కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.