Sankranthi పండుగ వేళ... హైదరాబాద్ లో కిక్కిరిసిపోయిన బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు |ABP Desam

సంక్రాంతి పండుగ వచ్చేసింది. హైదరాబాద్ లోని ప్రజలంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో.. నగరవ్యాప్తంగా రోడ్లన్ని జామ్ అవుతున్నాయి. ప్రధానంగా విజయవాడ వెళ్లే రహదారిపై పెద్ద క్యూ నడుస్తుంది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola