Sajjala Ramakrishna Reddy on Chandrababu Naidu | దేశంలోనే అతి పెద్ద భూస్కాం అమరావతిలో జరిగింది | ABP
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టి వేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.