Sajjala Rama Krishna Reddy :సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు| ABP Desam
AP Cabinet విస్తరణపై ప్రభుత్వ సలహాదారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా సీఎం జగన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా క్యాబినెట్‌లో మార్పులు ఉంటాయని వెల్లడించారు.