Sajjala on Strike Notice: ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమే
Continues below advertisement
ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమేనని, సమ్మె నోటీసు ఇచ్చాక కూడా చర్చలకు ఆస్కారం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ దగ్గరకు వచ్చి మాట్లాడితేనే వారి సమస్యలు తెలుస్తాయన్నారు. పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలేంటో చెప్తేనే కదా తెలిసే
Continues below advertisement