Sai priya Missing Case | పెళ్లికి నిరాకరించిందని సాయిప్రియను హత్య చేసిన ప్రియుడు | ABP Desam
Naveen Chinna
Updated at:
10 Sep 2022 08:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHyderabad లోని రాజేంద్ర నగర్ లో మిస్సింగ్ ఐన Sai Priya ... డెడ్ బాడీగా వనపర్తి జిల్లాలో లభ్యమైంది. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.