RRB NTPC| ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాల వెల్లడిపై దేశవ్యాప్తంగా దుమారం|Digital Protest| ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవలే ప్రకటించిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఫలితాల వెల్లడిలో మోసం ఉందంటూ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపిన అభ్యర్థులు...ఈరోజు డిజిటల్ పోరాటానికి దిగారు. ఉదయం పదకొండు గంటల నుంచి #RRBNTPC_1student_1Result హ్యాష్ ట్యాగ్ తో తమకు న్యాయం చేయాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఉద్యమానికి నిరుద్యోగులు, అభ్యర్థుల నుంచి భారీగా స్పందన రావటంతో ట్విట్టర్ నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. కేవలం నాలుగు గంటల్లోనే నాలుగు మిలియన్ల ట్వీట్లు రావటంతో....నిరుద్యోగుల్లో ఎంత సంతృప్తి ఉందో వెల్లడువుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
#NTPC #RRB #Results #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.