RGV Slams TFI: ప్రభుత్వానికే కాదు ఇండస్ట్రీలో ఉన్న సోకాల్డ్ పెద్దలకూ జ్ఞానం లేదు

సినిమా పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదంపై తనకున్న ప్రశ్నలను సంధించారు ఆర్జీవీ. ఏపీ ప్రభుత్వంలోని మంత్రులకే కాదు...సినిమా పరిశ్రమలోని పెద్దలకూ సమస్యను చెప్పటం రావటం లేదన్నారు ఆర్జీవీ. అందుకే హీరోలు నాని, సిద్ధార్ధ్ ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదని...వాళ్లకు సమస్య ఏంటో చెప్పటం రాదన్నారు ఆర్జీవీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola