Revanth Reddy on Medical Student Preeti | ప్రీతికి రాష్ట్రంలో న్యాయం జరగాదా..? | ABP Desam

Continues below advertisement

ప్రీతి విషయంలో కేసీఆర్ సర్కార్ సరైన విధంగా స్పందించట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. HoD, ప్రిన్సిపల్ ను ఎందుకు సస్పెండ్ చేయట్లేదని ప్రశ్నించారు. అలాగే, ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram