Rare feat by American-Indian Astronaut: ఆస్ట్రోనాట్ రాజాచారి ఎవరు..
Continues below advertisement
ఇళ్లల్లో, ఆఫీసుల్లో, ఫ్రెండ్స్ తో కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ చేసుకోవడం రోటీన్. అరుదైన ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవడం వెరైటీ. అదే... ఆ అరుదైన ప్రదేశం.. స్పేస్ అయితే..? అడ్డెడ్డేడ్డే ఎన్న ప్లానింగ్ తలైవా అనాలి అనిపిస్తుంది కదా.. సరిగ్గా ఇలాంటి అరుదైన ఘనత సాధించాడు... భారతీయ మూలాలున్న ఓ అమెరికన్ నాసా ఆస్ట్రోనాట్. అతనెవరో, అతని నేపథ్యమేంటో ఓ రౌండ్ వేద్దామా...?
Continues below advertisement