Ramcharan At G20 Summit Srinagar | జీ20 సదస్సులో రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ సూపర్ స్పీచ్ | ABP Desam
ABP Desam
Updated at:
22 May 2023 06:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజీ20 సదస్సులో పాల్గొన్న రామ్ చరణ్... నాటు నాటు స్టెప్పులతో మరోసారి అదరగొట్టాడు. శ్రీనగర్ లో టూరిజం ఆధ్వర్యంలో జీ20 సమ్మిట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కేంద్రం పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు రామ్ చరణ్ పాల్గొన్నారు.