Breaking News | Ramgopal Varma| YSRCPకి అనుకూలంగా RGV సినిమా తీయబోతున్నారా..? | ABP Desam
Continues below advertisement
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ- సీఎం జగన్ తో భేటీ వార్తలపై .. రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. వైసీపీకీ బూస్టప్ అయ్యేలా ఓ చిత్రం రామ్ గోపాల్ వర్మ తీయబోతున్నాడనే టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే.. అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నానని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Continues below advertisement