Rajendra Prasad on Ramoji Rao Demise | రామోజీరావు పార్ధివ దేహానికి రాజేంద్రప్రసాద్ నివాళులు

రామోజీ రావును మానసిక క్షోభను గురిచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు సినీనటుడు రాజేంద్రప్రసాద్. తనను ఇబ్బంది పెట్టిన వాళ్ల సంగతి దేవుడే చూసుకున్నాడన్న రాజేంద్రప్రసాద్..రామోజీరావు చివరి రోజుల్లోనూ ఆ విజయాన్ని అనుభవించి వెళ్లిపోయారంటూ ఎమోషనల్ అయ్యారు.

 

 

ఈనాడుకు మరింత మందిని దగ్గరయ్యేలా చేసింది. కార్టూన్లు, మహిళకు ప్రత్యేక పేజీలు, రైతుల కోసం స్పెషల్ కాలమ్స్ అన్నీ కలిసి ఈనాడు పేరును ఓ బ్రాండ్ గా మార్చారు రామోజీ రావు. ఆయన పత్రికలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తెలుగు వాళ్ల జీవితంలోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాలనే వాడమని రామోజీ రావు ఆయన పాత్రికేయులకు సూచించేవారు. చదవటానికి ఇబ్బందిగా ఉన్నా భాషను బతికించుకోవాలంటే అదొక్కటే దారి అని ఆయన భావించేరావు. అలా అనేక విలువలతో ఈనాడు పత్రిక తెలుగు వాళ్ల జీవితంలో ఓ భాగంగా మారి తెలుగు మీడియా రంగంలో నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola