Raja Singh Arrest |హనుమాన్ జయంతి సందర్భంగా రాజాసింగ్ ముందస్తు అరెస్ట్ | ABP Desam
ABP Desam
Updated at:
06 Apr 2023 06:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఘనంగా శోభాయత్ర జరుగుతోంది. ప్రతి ఏటా ఈ ర్యాలీలకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.