Railway Track Replace | 650 మీటర్ల రైల్వే ట్రాక్ ను ఇంత త్వరగా ఛేంజ్ చేశారేంట్రా బాబు..! | ABP Desam
Continues below advertisement
సాధారణంగా ఓ రైల్వే ట్రాక్ మార్చాలంటే.. ఎన్నో రోజులు సమయం పడుతుంది. ఎన్నో రైళ్లు రూటు మార్చాల్సి వస్తుంది. కానీ, ఇవేం ఇబ్బందులు లేకుండా.. నిమిషాల వ్యవధిలోనే రైల్వే ట్రాక్ ను రిప్లేస్ చేస్తున్నారు ఇక్కడ
Continues below advertisement