Rahul Gandhi on RSS|ఖాకీ నిక్కర్ వేసుకుని..శాఖ నిర్వహించేవారే నేటి కౌరవులు | ABP Desam
21వ శాతాబ్దపు కౌరవులు ఖాకీ నిక్కర్ వేసుకుని.. చేతిలో లాఠీ పట్టుకుని ఉంటారని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ..RSSపై నేరుగానే విమర్శలు చేశారు. వీళ్లంతా దేశంలోని అపర కుబేరుల పక్కన నిల్చుంటారు. పేదవాళ్లను పట్టించుకోరని రాహుల్ గాంధీ ఆరోపించారు.