Rahul Gandhi : Rahul Gandhi reaction after big defeat in polls| ABP Desam
Continues below advertisement
అయిదు రాష్ట్రాల Assembly Elections లో Congress పరాభవం మూటకట్టుకుంది. నాలుగు రాష్ట్రాల్లో BJP ఆధిక్యం లో ఉంది. దీనిపై Congress Party Vice President Rahul Gandhi స్పందిస్తూ, ప్రజల తీర్పును స్వీకరిస్తున్నామని, గెలిచిన వారికి శుభాకాంక్షలన్నారు. ఈ ఫలితాలనుంచి మరిన్ని విషయాలు నేర్చుకుంటామన్నారు రాహుల్ గాంధీ.
Continues below advertisement