Radhe Shyam OTT Rights: ప్రభాస్ సినిమా అంటే ఎంత పెట్టి కొన్నా తక్కువే
Continues below advertisement
ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వేయి కళ్లతో చూస్తున్న సినిమా రాధేశ్యామ్. మార్చి 11న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే చాలా expectations పెరిగిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ఈ సినిమా కోసం దాదాపు 350 కోట్లు ఖర్చు పెట్టారట. సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వాల్సిన రాధేశ్యామ్ కరోనా వల్ల వాయిదా పడగా మార్చికి రీషెడ్యూల్ చేశారు. ఈ సినిమా సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ ను జీ 5, హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ 250 కోట్లు పెట్టి కొనుక్కున్నారట.
Continues below advertisement