Rachamallu Shivaprasad Reddy |తనపైన వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని సీబీఐకి వినతి | ABP
Continues below advertisement
టీడీపీ నేత నారా లోకేష్ మీద పరువునష్టం దావా వేయనున్నట్టు కడపజిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీబీఐను కోరేందుకు వైజాగ్ వచ్చినట్టు ఆయన వెల్లడించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement