Problems through Song : పాట ద్వారా సమస్యలు చెప్పుకుంటున్న ఉద్యోగులు..
Continues below advertisement
తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇటీవల ఊ అంటావా..ఊ ఊ అంటావా పేరడీ పాడగా.... ఇప్పుడు నెల్లూరు జిల్లా మహిళా ఉద్యోగులు సైతం మరో పాట రూపంలో తమ గోడు వినిపించారు.
Continues below advertisement