Priyanka Gandhi Telangana Tour | ఇందిరా గాంధీతో పోల్చుతున్నారు..కాంగ్రెస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం
కేసీఆర్, మోదీ సర్కార్ లను పవర్ నుంచి దించాల్సిన సమయం వచ్చేసిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణలో యువ సంఘర్షణ సభలో పాల్గొన్న ఆమె... కేసీఆర్, మోదీ సర్కార్ లపై విమర్శల వర్షం కురిపించారు. అధికారాన్ని ఇస్తే... కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లోని ప్రతి మాటను నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.