Prabhas 50 Crores Donation | Ayodhya Ram Mandir కు బాహుబలి విరాళం | ABP Desam
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి భారీ విరాళాన్ని అందిస్తున్నారని టాక్ నడుస్తోంది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు భోజనాలకయ్యే ఖర్చంతా తానే భరిస్తానని అందుకు 50 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.