PM Modi Mother Heeraben Death |తుదిశ్వాస విడిచిన PM Modi Mother హీరాబెన్ | ABP Desam
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే అస్వస్థతకు గురైన ఆమెను... అహ్మాదాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అనారోగ్యం తో వందేళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు.