PM Modi Conversation with Kids | చిన్నారులతో ప్రధాని మోదీ సరదా సంభాషణ | Karnataka Elections | ABP

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బిజిబిజీగా ఉన్నారు. కలబురగి ప్రాంతంలో ప్రచారానికి వెళ్తున్న క్రమంలో... చిన్నారుల వద్ద కాసేపు ఆగారు. వారితో సరదాగా మాట్లాడారు. పెద్దయ్యాక.. ఏమవుతారని వారిని అడిగారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ..మోదీ ఇలా సరదాగా గడపడం వైరల్ గా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola