PM Modi Bows Down : నిబంధనలు అడ్డురావటంతో ఆగిపోయిన మోదీ ప్రోగ్రాం | ABP Desam
Continues below advertisement
ప్రధాని మోదీ రాజస్థాన్ లోని అబూ రోడ్ లో జరిగిన ఓ బహిరంగ సభలో క్షమాపణలు కోరారు. నిన్న ఒక్కరోజే 7 కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ...అబూరోడ్ లో జరిగిన కార్యక్రమానికి చాలా ఆలస్యంగా వచ్చారు.
Continues below advertisement